12th Mar 2022 02:09 PM 2278 R. Rama Devi
చెట్టుమీది ఉడుత నా కోసం వేచి ఉంది
ఎగురుతున్న పక్షిపిల్ల తనతో రమ్మంది
కదిలే మేఘమొకటి మాటలాడ రమ్మంది
అయినా....ఎందుకో
దారి మరచి నేను నీ చెంతకు చేరాను దరిదాపుల్లో లేని నీకు దాసోహం ఎలా అయ్యానో
No Comments Posted Yet...Write First Comment!!!